Investigation of Simhachalam Wall Collapse incident : సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు, గుత్తేదారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవరు చెబితే హడావుడిగా, పిల్లర్లు కూడా లేకుండానే గోడ కట్టేశారని నిలదీసింది.