Trump vs India : పగబట్టినట్లు భారత్ పై టారీఫ్ ల భారం మోపిన ట్రంప్.. తన కోపం ఇంకా చల్లారలేదని రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణాన్ని భూచిగా చూపి.. భారత్‌పై కక్ష సాధిస్తున్నారు, దీనికి భారత్‌ కూడా దీటుగా స్పందిస్తూ.. దేశంలోని రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్‌ విధించిన సుంకాల భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్‌ చూస్తోంది. అయితే, అందుకు అధ్యక్షుడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల వివాదం పరిష్కారం అయ్యేవరకు న్యూదిల్లీతో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని ఓవల్ కార్యాలయంలో ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిచ్చారు.

అయితే ఈ క్రమంలోనే జరుగుతున్న పరిణామాలు మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న భారత్.. అమెరికాలో మన వాళ్లు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంతో తొందరపాటు చర్యలు వద్దు అనుకుంటుంది. ఇదే సమయంలో మాటలతో కాకుండా చేతలతో తన కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. భారత్ కు ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని పరిష్కరించడానికి మోదీ చివరిగా ప్రయోగించే అస్త్రం అజిత్ దోవల్. గత కొన్ని రోజులుగా భారత్, రష్యా, అమెరికా మధ్య ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రష్యాతో భారత్ తన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇదే సమయంలో అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మాస్కోలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది.


US President Donald Trump has once again targeted India, imposing heavy tariffs over its oil imports from Russia. India, prioritizing farmers' interests, has responded firmly while avoiding hasty moves. Amid U.S. pressure, Prime Minister Modi’s trusted aide and National Security Advisor Ajit Doval met with Russian President Vladimir Putin in Moscow to strengthen strategic ties. This move signals India’s readiness to counter challenges through diplomacy and strong partnerships. Watch the full video to understand the unfolding India–US–Russia dynamics.


#IndiaUSRelations #TrumpvsIndia #Trump #AjitDoval #IndiaRussia #VladimirPutin #USIndiaTrade #Geopolitics #Modi #InternationalRelations #TariffWar #IndiaRussiaRelations #RussiaIndia

Also Read

భారత్ కు పుతిన్ ఎంట్రీ ఫిక్స్.. ట్రంప్ కు దబిడి దిబిడే..! :: https://telugu.oneindia.com/news/international/nsa-ajit-doval-meets-putin-in-moscow-strengthens-india-russia-strategic-ties-446943.html?ref=DMDesc

ట్రంప్ తో గొడవల వేళ.. భారత పర్యటనకు పుతిన్ :: https://telugu.oneindia.com/news/india/putin-to-visit-india-soon-confirms-by-nsa-ajit-doval-446873.html?ref=DMDesc

రష్యానే మాకు ముఖ్యం- ట్రంప్ కు భారత్ రివర్స్ షాక్ :: https://telugu.oneindia.com/news/india/omcs-continue-to-source-oil-from-russian-suppliers-446173.html?ref=DMDesc



~PR.358~HT.286~

Category

🗞
News
Transcript
00:00பகபட்டினட்்லுு பாரத் பை ٹைரிவள் பாரம் மோப்பினे ٹடம்பு
00:03தனா கோபம் நின்கா சல்லார் வேதனி
00:05ரஷயானுண்சி சமுர்க்கு நகோல் செய்துன்னன காணாக அண்ணானே
00:08பூசிகா ச blasting பாரத் பை கக்சசாதிச்துனே வன்னரு
00:10இதினிக்கு பாரத் கோட தீட்டிகாத் சபந்திச்து
00:13தேசின்லோ ρய்திலோ ப்ரையுஜirasனாலை முக்குமனி பேர்க்கொண்டு
00:43चेतल्स तो तना कौंट्र अटाक्स टार्ट चेसिंदी इंडिया
00:45बारत कु एलाइंटी कष्टम वोच्छन दानी परिश्कर निकी मोडि चेवरगा प्रेवेगिंचे अस्तरों अजित् दोवल
00:51बारत रश्य अमरिका मज्ज आसित्करण परिणामालु चोड़ चेसकोंट्टनाई
00:55रश्य तो बारत तना स्नेहाननी मरंथ बलो पेतन चेसकोंट्टन्दी
00:59इदे समयमलो अमरिका वनुँची उस्तन उत्तिडिन कोड यदिर कोंट्टोंदी
01:02रश्य अध्यक्षुडु वाल्दी मर्पुतीन मना जातिय बदरता सलहादारु
01:05अजित्दोवल्तो मास्कोलु गुरुवारं समावेसमयारु
01:07इसमावेसनलो बारत रश्य मज्ज विहात्मक बागस्वाम्यम मरिंत बलपडिंदी
01:11ओपक्का अमरिका अध्यक्षु ट्रम्प टारिफिलु बेदरिम्पलु
01:14मरवैपु अईरोपा समाख्या आंग्षलवेला रश्य बारी डिसकाउंट आफरनु बारत मुन्द उन्चिन्दी
01:19इविश्याननी डेटा इंडिल्जेंस समस्ता KPLER लिम्टेट पेर कोंदी
01:23ओरल्स ग्रेट कुरूड डेटेट ब्रेंट चमुर कंटे 5 डालरलु चावकोगा उन्दी
01:27इदी दाधापु 2 वाराल क्रतम ओके रकंगा उन्डेवि
01:29अमरिका चिरेल्व ओहाती इतंगा उन्ड़ं तो
01:31उरल्स चमुर दारलु मरिंत पत्नंक आवोच्चा नी अंचना वेस्तुनारु
01:34इन्दकांटे अमरिका सेकंडरी आंग्षिल्व बैइंकारणंग
01:37प्रिवत्तरंग समस्तलु चमुर्न्नु रष्या नंचिको नुगोल्ड चेटानमुर्ट पत्ला
01:40अप्रमत्तंगा उन्डालानी आया देशालु बाविस्तुनाई
01:42इक्रमम्लोने इप्डिस्तुनारिकांटे मरिंत चवकगा बारत्कु रष्या चमुर्नैटे यवो बोत्तुन्द
01:47रष्या अध्यक्षिडु पुतिन त्वरलो बारत्को कोडारा बोत्तुनारु
01:50इएडादी चेवरलो आयन पर्याटन वन्नुननननटलु समाचरु
01:53दिनी सम्मन्नेंची तेदिल करारुपै कसरत्त चेस्तु नटलु
01:56जाती बदर्तासलहादार अजित दोवल वेलडिंचेरु
01:58रष्या परेटनलोवन दोवल गुरुवारों रष्या बदर्तामंडल कार्य दरिस्तो समावेसम अनंतरों इप्राक्टन चेसारु
02:04मरवईपु ब्रेजिल अध्यक्षिडु लुईज इनासियो गुरुवारं बारत प्रदान नरेदन मोधी तो फोनल सम्बाशिन चेस्तु नटलु
02:20पेद्धन पात्रपोशिन चालन ट्रम्प पेद्धनान की तलोग्येदी लेदू अननर्टल गाने मोधी पावल कदुपित्तु नरु
02:25मरी मोधी स्केच्चिलो पागस्वामय मैय देशेलेयो वेच्च जोडाली
02:29एंगी फुरवाच्ची

Recommended