Skip to playerSkip to main content
Dhurandhar 2 విధ్వంసం.. Ustaad Bhagat Singh రాంపేజ్! బాక్సాఫీస్ దగ్గర అసలైన ఊచకోత!

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్, కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరి ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మరోవైపు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మిక్స్‌డ్ టాక్‌తోనూ తన సత్తా చాటుతోంది.

The Indian box office is currently witnessing an unprecedented showdown. While Ranveer Singh’s Dhurandhar: The Revenge (Dhurandhar 2) is rewriting global records, Powerstar Pawan Kalyan’s Ustaad Bhagat Singh is holding its ground with sheer star power.

#Dhurandhar2 #UstaadBhagat Singh #PawanKalyan #RanveerSingh #BoxOfficeWar #Dhurandhar2Mania #UBSMassReport #IndianCinema #1000CroreClub #RecordBreaker




Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc

Category

🗞
News

Recommended