Skip to playerSkip to main content
  • 5 weeks ago
CM Chandrababu Visited House in Machavaram Village : భూ సమస్యలకు పకడ్బందీగా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. డాక్టర్‌ బీ.ఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మాచవరం గ్రామంలో పర్యటించిన ఆయన జయంతినగర్‌ కాలనీని సందర్శించారు. ఇక్కడ 22-ఎలో ఉన్న స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి యజమానులకు శాశ్వతహక్కు కల్పించేలా పట్టాలు పంపిణీ చేశారు. ఒక ఇంటి అరుగుపై లబ్ధిదారులతో కూర్చుని వారి కష్టసుఖాలను అడిగితెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వార్థం కోసం భూ సమస్యలు సృష్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం బ్లాక్‌చైన్‌ విధానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ సమస్యలకు శ్వాశ్వత పరిష్కారం చూపుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏళ్లపాటు కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పుడు సీఎం తమ ఇంటికే వచ్చి పట్టాలిచ్చారని వారు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా జయంతి నగర్‌లో కాలనీల్లో తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా సీఎంతో ఫోటోలు దిగేందుకు స్థానికులు పోటీపడ్డారు.

Category

🗞
News
Transcript
00:01So thank you, my액 and I will thank you for coming to us
00:20He has a job.
00:24He has been doing so many things.
00:27He has been doing so many things.
00:41I was watching it.
00:41As for everyone, you get 50 which is not a good one, and you get 60 likes.
00:48I say that we are seeing a lot of things.
00:50They are in the eye heart.
00:51They are also working on a lot of things.
00:55I heard a lot about滝, but I gave a lot of things.
00:56When I said that, the official government had many records of them, they were working on
00:59a lot of things.
01:01They were working on nicotine and sharing these things.
01:03They were at a plentiful time.
01:05They were working on a lot of things.
01:08I like to study, and they were working on a lot of things.
01:10Now, what I'm doing is I'm going to do all the research.
01:15I'm going to take a look at the blockchain.
01:19I'm going to take a look at the digital features.
01:25I'm going to take a look at the data.
01:30I'm going to take a look at the record.
01:34I'm going to take a look at the QR code.
01:35I'm going to take a look at the data.
01:37In that period, we will take it all a long time to take a look at the data.
01:43I'm going to complete everything by 1.
01:45and they complete their school time.

Recommended