Skip to playerSkip to main content
  • 1 minute ago
విజయవాడలో టీచర్లపై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. 18 జిల్లాల నుంచి జనాలను తరలించారని గుర్తించారు. వారిలో ఎక్కువ మంది రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లు, నేరచరితులే ఉన్నట్లు తేల్చారు.

Category

🗞
News
Comments

Recommended