Skip to playerSkip to main content
  • 17 minutes ago
తెనాలికి చెందిన భక్తులు కాశీకి వెళ్లి రైలులో తిరిగివస్తుండగా చోరీజరిగింది. దొంగలు యాత్రికులను భయపెట్టి నగలు,డబ్బు లాక్కున్నారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Category

🗞
News

Recommended