Skip to playerSkip to main content
  • 7 minutes ago
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో మూడో రోజు శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.

Category

🗞
News
Transcript
00:00I don't know

Recommended