Skip to playerSkip to main content
  • 9 minutes ago
పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్లు దాఖలు సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులను నిలువరించేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.

Category

🗞
News

Recommended