Skip to playerSkip to main content
  • 8 minutes ago
Theft In Medchal Jewellery Shop :మేడ్చల్​లో బంగారు దుకాణం వెనుక గది గోడకు కన్నమేసి, విలువైన ఆభరణాలు, వస్తువులను అపహరించారు. గతంలో ఇదే దుకాణంలో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారని యజమాని తెలిపారు.

Category

🗞
News

Recommended