• 16 minutes ago
మనం సాధారణంగా రిమోట్​తో పని చేసే డ్రోన్​లను చూసి ఉంటాం. కానీ వాయిస్​తో పని చేసే డ్రోన్​లను చూసి ఉండం. కానీ తిరుపతికి చెందిన 22 ఏళ్ల అర్జున్ సాయి సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. రిమోట్​ సహాయం లేకుండా కేవలం వాయిస్ కమాండ్స్‌తో పని చేసేలా ఏఐ కెమెరా డ్రోన్‌ను రూపొందించాడు. గరుడా-1 పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్‌ను టేకాఫ్, ఫాలో మీ, గో హోమ్ వంటి ఆదేశాలతో నియంత్రించవచ్చు. డ్రోన్‌తో చిత్రీకరించిన వీడియోలను ఎడిట్రా ఏఐ టూల్‌తో ఎడిట్‌ చేయడంతో పాటు జస్‌డబ్‌ సాయంతో 11 భారతీయ భాషల్లోకి డబ్బింగ్‌ చేయవచ్చు. యూనివర్సిటీలో విద్యార్థి ప్రాజెక్టుగా ఈ ఆలోచన మొదలైది. నేడు స్టార్టప్‌గా రూపుదిద్దుకుంది. 20 లక్షల రూపాయల సీడ్ ఫండింగ్‌తో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇన్‌ఫ్లూయెన్సర్లు, పోలీసులకు గరుడ డ్రోన్‌ ఉపయోగకరంగా ఉండనుంది. దీనిలో టూ వే కమున్యికేషన్ కూడా ఉంటుందని చెబుతున్నారు అర్జున్ సాయి. 

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:30Thank you very much.
01:01Thank you very much.
01:36Thank you very much.
02:03Thank you very much.
02:30Thank you very much.
03:00Thank you very much.
03:02Thank you very much.
03:51Thank you very much.
04:23Thank you very much.
04:54Thank you very much.
05:27Thank you very much.
05:58Thank you very much.
06:31Thank you very much.
06:31Thank you very much.
07:01Thank you very much.
07:18Thank you very much.
07:23Thank you very much.
07:29Thank you very much.
07:34Thank you very much.
07:35Thank you very much.
07:37Thank you very much.

Recommended