• 9 minutes ago
Kadapa First Woman Mayor Suvarna : కడప నగరపాలక సంస్థపై పసుపు జెండా రెపరెపలాడింది. కడప నగరపాలక సంస్థలో నవశకం ప్రారంభమైంది. మొట్టమొదటి మహిళ మేయర్​గా మట్లి సువర్ణ ప్రమాణా స్వీకారం చేశారు. కడప మేయర్ పీఠాన్ని మొదటిసారిగా టీడీపీ కైవసం చేసుకుంది. కడప మొదటి మహిళా మేయర్​గా సువర్ణ నిలిచారు. కడప నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. తనపై నమ్మకంతో ఎంతో పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేశ్​కు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా కడప నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. మేయర్ పదవిని బాధ్యతగా స్వీకరిస్తున్నానని సువర్ణ తెలియజేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన కడప ప్రజలకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని అన్నారు. మహిళ సాధికారతకు న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. నగరంలోని పరిశుభ్రత, నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ, శానిటైజేషన్​పై మొదటి దశలోనే చర్యలు తీసుకుంటానని సువర్ణ తెలియజేశారు.   

Category

🗞
News
Transcript
00:01the
00:03I am in the new city of KADAPA Nagarpalaka, and I am in the new city of KADAPA Nagarpalaka.
00:08I am in the first place to be a TDP Mayor and to be a proud sponsor of KADAPA Nagarpalaka.
00:18Congratulations, Madam. This is how you are doing this day.
00:22Thank you very much.
00:53Thank you very much.
01:36Thank you very much.
02:08Thank you very much.
02:13Thank you very much.
02:44Thank you very much.
03:41Thank you, sir.

Recommended