• 6 minutes ago
Success Meet In ENE-2 Movie: నవంబర్​ 19న విడుదలైన ఈఎన్​ఈ-2 సినిమా మంచి కలెక్షన్​తో దుసూకుపోతున్న నేపథ్యంలో చిత్ర బృందం విశాఖపట్నంలో సందడి చేసింది. ఆ సినిమాకి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించగా, హీరో విశ్వక్ సేన్​, హీరోయిన్​గా శివాత్మిక రాజశేఖర్ కలిసి జంటగా నటించారు. అనంతరం సినిమా బృందం మీడియాతో మట్లాడారు. ఈ నగరానికి ఏమైంది అభిమానులు ఈఎన్​ఈ-2 సినిమాని భుజాన వేసుకొని పెద్ద హిట్ చేశారని విశ్వక్ సేన్ కొనియాడారు. ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా అని, ఇంకా చూడనివారు వెళ్లి సినిమాని చూడాలని కోరారు. ఈ సినిమా ఇంకా చాలా రోజులు థియేటర్స్​లో అడుతుందని అశిస్తునన్నారు. త్వరలోనే ప్రేక్షకుల అంచనాలకు తగ్గ మరో సినిమా రాబోతుందని అభిమానులకు జోష్ నింపారు. ఈఎన్​ఈ -2 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు శివాత్మిక రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియాజేశారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కలెక్షన్స్​ చూస్తేనే తెలుస్తుందని, ఈ సినిమా అందరికి నచ్చుతుందని, అందరూ ఈ సినిమాని థియేటర్​కి వెళ్లి చూడాలని సహనటులు కోరారు.

Category

🗞
News
Transcript
00:05Music
00:07Music
00:07Music
00:08Music
00:09Music
01:15Thank you so much for the support.
01:17My cinema and all credits goes to all of you.
01:22We thank you all so much and hoping.
01:25And cinema is a lot of fun.
01:27It's not just for youth, it's for families also.
01:30And we enjoy a lot of fun.
01:32So please leave me a movie.
01:34Please leave me a movie.
01:36Please leave me a movie.
01:46study

Recommended