• 7 minutes ago
Annavaram Giri Pradakshina : కార్తిక పౌర్ణమి వేళ అన్నవరంలో సత్యదేవుని గిరి ప్రదక్షిణ కనులపండువగా జరిగింది. లక్షలాది మంది భక్తులు 8.2 కి.మీ. మేర గోవింద నామస్మరణతో ప్రదక్షిణ చేశారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.

Recommended