• 7 minutes ago
Chandrababu Casts vote in Undavalli: బాధ్యతగల ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని ఎంపీయూపీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Category

🗞
News

Recommended