• 4 minutes ago
Election Campaign in Konaseema District : రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సాయంత్రంతో గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు తమ గుర్తులు మర్చిపోకుండా ఉండేలా వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బీ.ఆర్​. కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో ప్రచార హోరుతో పల్లెలు సందడిగా మారాయి. అభ్యర్ధులు చిన్నపాటి మంచాలను చేత పట్టుకుని ఎన్నికల ప్రచారంలో హల్​చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంబాజీపేట మండలం మాచవరం సర్పంచ్ అభ్యర్థి తాతాజీ తన ఎన్నికల గుర్తు మంచం కావడంతో మంచాన్ని పట్టుకుని, తన మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ తిరిగి విన్నూతంగా ప్రచారం నిర్వహించారు. అదే విధంగా గంగలకుర్రు అగ్రహారం అభ్యర్థి కూడా తన గుర్తు మంచంపై ఓటేయాలంటూ ప్రచారం చేశారు. పలువురు అభ్యర్ధులు తమ గుర్తులతో నిర్వహిస్తున్న వినూత్న ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Category

🗞
News
Transcript
00:01the
00:01the
00:01the
00:02the
00:04the
00:04The
00:06is
00:06is
00:07the
00:08government
00:08is
00:10government
00:22Thank you very much.
00:42One last time.
00:43What do we care about?
00:46?
00:48?
00:49?
00:49?
00:50?
00:52I am the one who is the one who is the one who is the one who is the one
00:57who is the one who is the one who is the one who is the one who is the one
00:59who is the one who is the one who is the one who is the one who is the one

01:00who is the one who is the one who is the one who is the one who is the one
01:00who is the one who is the one who is the one who is the one who is the one
01:05who is the
Comments

Recommended