Skip to playerSkip to main content
  • 15 years ago
విండోస్ లో మాదిరే ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా మన అవసరాన్ని బట్టి పలు యూజర్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా పలు యూజర్ అకౌంట్లు కలిగి ఉన్నప్పుడు లాగిన్ సమయంలో ఎలాంటి ఆప్షన్లు కావాలీ, ఎల్లప్పుడూ ఒకే అకౌంట్ లోకి ఎంటర్ అయ్యేలా ఎలా ఏర్పాటు చేసుకోవాలీ వంటి వివరాలను కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ చూపిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని ఈ వీడియో చూడండి.

Category

🤖
Tech

Recommended