hocking: Nagababu relvealed about his bad days in his life
ఆత్మహత్య చేసుకునేవాన్ని...కుటుంబం, పవన్, అన్నయ్య గుర్తొచ్చి ఆగాను...
ఆరంజ్ మూవీ ఫ్లాప్ తరువాత నాగబాబు అతి దారుణమైన పరిస్థితులు ఎదుర్కున్నారు. తన పరిస్థితి ఇలా మారిపోయిందేంటా? అని తనపై తానే జాలిపడేవాడినని, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించాను, బ్రతికేందుకు కారణాలు కనిపించలేదు, కుటుంబం గుర్తొచ్చి ఆగిపోయాను అని నాగబాబు తెలిపారు.