After facing several controversies, Vijay Devarakonda’s latest film ‘Arjun Reddy’ is rocketing sky high with the huge response from the audience.Now KTR And Samantha bowled by VijayDeverakonda's ArjunReddy Film
విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రలలో నటించిన అర్జున్ రెడ్డి చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించారు.
Comments