Skip to playerSkip to main content
  • 9 years ago
Director Maruthi and Sarvanand combo Movie Mahanubhavudu Teaser Released. One USA organisation brought this movie distribution rights.
టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలు ఓ రేంజ్ లో వసూళ్లు రాబడతాయి.కానీ ఎప్పుడు చిన్న సినిమాలు చిన్న హీరోల హావ కొనసాగుతుందనే చెప్పాలి. ‘కాటమరాయుడు’.. ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ సినిమాలు ఓవర్సీస్ లో బయ్యర్లను నిలువునా ముంచేస్తే.. మరోవైపు చిన్న సినిమాలు అనూహ్యమైన వసూళ్లతో ఆదరగోట్టేస్తున్నాయ్.. గత నెలలో వచ్చిన ‘ఫిదా’ సినిమా అమెరికాలో ఎవ్వరూ ఊహించని విధంగా 2 మిలియన్ డాలర్లు దాటేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Recommended