Skip to playerSkip to main content
  • 9 years ago
Hero rana hosting yari no.1 show in gemini tv. This show stated with the bigg boss show. Now the yari no.1 show getting high ratings then the ntr bigg boss.
ప్రపంచంలోనే మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న బిగ్ బాస్ షో నార్త్ జనాలని ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సౌత్ లో కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ షో మాత్రం పడుతూ.. లేస్తూ.. వస్తోంది.కానీ యంగ్ టైగర్ మాత్రం తనదైన స్టైల్ లో ముందుకి తీసుకువెళుతున్నాడు.

Recommended