Social media is buzzing with the story of an affair between former Pakistani cricketer Abdul Razzaq and Bahubali fame actress Tamanna Bhatia. Actually, all credit goes to the picture which has become a center of attraction for users of Facebook and Twitter. In the viral photo, both Razzaq and Tamanna are seen buying jewelry in a shop.
సౌత్‌తోపాటు బాలీవుడ్లో రాణిస్తున్న తమన్నా భాటియా వివాదాలకు బహుదూరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లదు. కానీ తాజాగా ఆమె పెళ్ళి వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.