Actor, Producer, brother of Jana Sena Chief Pawan Kalyan, Nagabau expressed his desire to work with Jana Sena party, if he gets an official call from Jana Sena.
తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీలో చేరడం గురించి మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జనసేనలో పనిచేయాలని తమ్ముడు కోరుకుంటే, తాను పార్టీలో చేరడానికి సిద్ధమేనని తెలిపారు.