Sensation star Chiyaan Vikram and most beautiful Samantha’s super hit Tamil film 10 Endrathukulla is dubbed into Telugu as 10. Directed by Vijay Milton and produced by AR Murugadoss.
శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా బ్యూటీఫుల్ సమంత హీరోయిన్గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 10 ఎన్నత్తు కుల్ల. విజయ్ మిల్టన్ దర్శకుడు. ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది.