• 9 years ago
The buzz in Film Nagar circles is saying that some people from "Spyder" team are not even hesitating to take a legal attack if someone calls the film a flop.
మహేష్ బాబు , మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం స్పైడర్..ఈ చిత్రం విడుదలై రెండు వారాలు అవుతోంది. అయితే చిత్రాన్ని అంచనాలతో తెలుగు తమిళ భాషల్లో విడుదల చేసారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో విమర్శలను సహించలేని తనం ఎక్కువవుతోంది అని చెప్పాలి.

Recommended