Skip to playerSkip to main content
  • 9 years ago
Balakrishna's 102 movie is Jai Simha. This movie is producing by C Kalyan. Jai Simha movie is going at Vizag beach Road. Few of the photos are leaked in media goes viral in Social media. This movie first look is releasing on November 1st.
ప్రముఖ నిర్మాత చిల్లర కళ్యాణ్ సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 102వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను బుధవారం మధ్నాహ్నం 4.44 గంటలకు రిలీజ్ చేశారు.
వైజాగ్ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చూపుతూ మోషన్ పోస్టర్ ప్రారంభవుతుంది. దానవీర శూర కర్ణ నరసింహుడు అతడు అనే పాటతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది.. కదిరి నరసింహుడు అతడు..పారిపో అంటూ వచ్చే డైలాగ్స్‌తో పాట ఆకట్టుకునేలా ఉంది.
ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్‌లో 5 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో బాలయ్య నిర్వహించే మహాధర్నా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే బాలకృష్ణ, హీరోయిన్ హరిప్రియపై ఓ పాటను చిత్రీకరించనున్నారు.

Recommended