Skip to playerSkip to main content
  • 9 years ago

సినీతారల గురించి ఏమైనా తెలుసుకోవాంటే గతంలో పేపర్లు, మ్యాగజైన్లు చదువాల్సి వచ్చేది. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. సినీ తారలు ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ఎక్స్‌ట్రాలు వేస్తే నెటిజన్లు మొహమాటం లేకుండా తాట తీస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో అలాంటి అనుభవాన్ని బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ కూతురు, సినీ నటి సోనమ్ కపూర్ చవిచూసింది. థాయ్‌లాండ్‌లో బికినీలో దర్శనమిచ్చిన సోనమ్‌ను మాటలతో చీల్చి చెండడారు. అసలేం జరిగిందంటే..
ప్రస్తుతం సోనమ్ కపూర్ నటిస్తున్న చిత్రం వీర్ ది వెడ్డింగ్. ఈ చిత్రంలో బిజీ బిజీగా గడిపిన సోనమ్ ఆ చిత్రంలోని ఓ పాట షూట్ కోసం నలుగురు స్నేహితులు సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియాతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లింది. అక్కడ బికినీ వేసుకొని సోనమ్‌ ఫొటోలకు ఫొజిచ్చింది. ఆ ఫొటోలను, కొన్ని వీడియోలను నటి స్వర భాస్కర్ పోస్ట్ చేసింది.
స్వర భాస్కర్ పోస్ట్ చేసిన ఫొటోలో సోనమ్ టవల్‌ను చుట్టుకొని బికినీలో సేద తీరింది. దానిపై నెటిజెన్లు చాలా తీవ్రంగా కామెంట్లు చేశారు. నీ పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంది. నీకు బ్రా అవసరమా? అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
Veere Di Wedding gang was having the time of their life, trolls got to work. Sonam, who was wearing a black strapless bikini with a towel wrapped around her waist, was body-shamed and called "flat".

Recommended