Skip to playerSkip to main content
  • 9 years ago
Kethi Reddy Jagadeeshwar Reddy are getting ready with NTR Biopic. Lakshmi's Veeragrantham is the hottest news in the tollywood. This pic is getting ready with Lakshmi Parvathi's real life story. She warned that, I will take serious action, If somebody try to potray my portion wrongly.

కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీస్ విరగంధం'' ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద దర్శకుడు కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జయం మూవీస్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాము,లక్ష్మి పార్వతి ప్రవర్తనలో మార్పు రావాలని అన్నగారి ఆత్మ శాంతి యాత్ర చెయ్యటం జరిగింది.,''అన్నగారి ఆత్మ చెప్పినందుకే'' ఈ సినిమా నిర్మిస్తున్నాం ''రాంగోపాల్ వర్మ''నీ ఎలా స్వాగతించారో అలానే మమ్మలి కూడా స్వాగతించాలి.,ఏ తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు.,ఈ సినిమా అన్నగారి జీవితంలో ఎవరికి తెలియని ఒక భాగం.,ఇది వంద శాతం హిట్ సినిమా తప్పకుండా ఈ సినిమా తీసి తీరుతాం అని అన్నారు.కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీస్ విరగంధం'' ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద ఎన్టిఆర్ బ్యానర్ పట్టుకొని ఎన్టిఆర్ సమాధి చుట్టూ ''నిర్మిస్తాం నిర్మిస్తాం ఎన్టిఆర్ సినిమా నిర్మిస్తాం'' నినాదాలు చేస్తూ అంటూ ఎన్టిఆర్ సమాది చుట్టూ తిరుగుతూ ఎన్టిఆర్ సమాది పైనా పూలు జల్లి ఈ సినిమా ఎన్టిఆర్ జీవితంలో ఓకే భాగమని అన్నారు.
కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీస్ విరగంధం'' ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద లక్ష్మీస్ విరగంధం సినిమా ముహూర్తం కార్యక్రమాన్ని ముందుగ తెలియజేశారు సినిమా ముహూర్తం సమయానికి కేతి రెడ్డి జడిశ్వర్ రెడ్డి పోలిసుల అనుమతి తీసుకోలేదన్న కారణంతో పోలిసులతో అక్కడకు చేరుకున్న సి.ఐ.జగదీశ్వర్ సినిమా ముహూర్తం చెయ్యటానికి వీలు లేదని చెప్పటంతో కేతి రెడ్డి జడిశ్వర్ రెడ్డి కోపంతో లక్ష్మి పార్వతికి సవాలు చేస్తూ ఈ అనే సినిమా ఎన్టిఆర్ జీవిత చరిత్రలో ఒక భాగం అని సినిమా జనరంజకంగా ఉంటుందని లక్ష్మి పార్వతి ఏమైనా చేసుకొని అంటూ తీవ్రమైన పదజాలంతో మాట్లాడారు.

Recommended