Telugu latest movie padipoya ni mayalo audio launched tuesday at hyderabad.
శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్తైన్మెంట్ సంస్థ నుంచి ఆర్.కే.కాంపల్లి దర్శకత్వంలో మహేష్ పైడ,భరత్ అంకటి నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మించిన చిత్రం''పడిపోయా నీమాయలో'' ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్,తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చేర్మన్ రామకృష్ణ గౌడ్,ప్రముఖ దర్శకుడు.ఎన్.శంకర్,నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ మరియు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ డైరెక్టర్ ఫేస్ చుస్తే ఫైటర్ లా వుంది ఇలాంటి వాళ్ళు ఇండస్త్రిలో వుండటం కష్టమే,ఇండస్త్రిలో వుండాలి అంటే బజాన చెయ్యాలి లేదా ఫేస్ బాగుండాలి లేకుంటే కష్టాలు తప్పవు అంటూ తనదైన శైలిలో సినిమా పరిశ్రమ గురించి మరిన్ని వ్యక్యలు చేసారు.