• 9 years ago
Telugu latest movie padipoya ni mayalo audio launched tuesday at hyderabad.

శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్తైన్మెంట్ సంస్థ నుంచి ఆర్.కే.కాంపల్లి దర్శకత్వంలో మహేష్ పైడ,భరత్ అంకటి నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మించిన చిత్రం''పడిపోయా నీమాయలో'' ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్,తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చేర్మన్ రామకృష్ణ గౌడ్,ప్రముఖ దర్శకుడు.ఎన్.శంకర్,నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ మరియు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
పడిపోయా నీమాయలో దర్శకుడు ఆర్.కే.కాంపల్లి మాట్లాడుతూ పదమూడు సంవత్సరాలనుండి ప్రయత్నిస్తున్న సినిమా తియ్యాలని ఒక దశలో సినిమా తియ్యకుండానే చనిపోతానేమో అనకున్న మా నిర్మాతలు దొరకడం నా అదృష్టం,అంటూ ఒకింత ఉద్వేగానికి లోనై సినిమా గురించి మాట్లాడారు.

Recommended