Hero Nagashaurya given clarity on affair with Mega daughter Niharika. Shaurya said all those are just rumours only.
ఊహలు గుసగుసలాడే' సినిమాలో పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో భలే మెప్పించాడు నాగశౌర్య. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం అంతగా కలిసిరాదనే చెప్పాలి. ప్రస్తుతం తన ఆశలన్నీ 'ఛలో' సినిమాపైనే. నాగశౌర్య కెరీర్ లోనే ఈ సినిమా బిగ్ రిలీజ్ కు సిద్దమైంది. ఈ సంగతి పక్కనపెడితే.. సినిమాల కంటే ఎఫైర్సే నాగశౌర్యను ఎక్కువగా వార్తల్లో నిలిపాయి. ముఖ్యంగా మెగా డాటర్ నిహారికతో రిలేషన్ పెద్ద చర్చకే దారితీసింది. వీటన్నింటిపై నాగశౌర్య తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు..