Skip to playerSkip to main content
  • 8 years ago
‘Ammo Ammoru’ is an upcoming Telugu films. Rasagnya in the title role, Sriraj Goud and Pooja as the lead pair,The teaser launch event took place on June 10 at Film Chamber in Hyderabad.

అమ్మో అమ్మోరు చిత్రం టీజ‌ర్ లాంచ్ ఆవిష్క‌ర‌ణ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో లాంచ్ అయింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ...``సంగీత ద‌ర్శ‌కుడు అర్జున్ గారు నా తొంభై సినిమాల‌కు సంగీతాన్ని అందించారు. ` అమ్మో అమ్మోరు` చిత్రానికి కూడా త‌నే మ్యూజిక్ చేశారు. టీజ‌ర్ చాలా బాగుంది. ద‌ర్శ‌కుడు రాముకి , నిర్మాత‌ల‌కు, ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నా`` అని అన్నారు.
సుంద‌ర‌మ్మ‌, ర‌వి, నీర‌జ్ రెడ్డి, విజ‌య‌లక్ష్మి , కృష్ణ‌వేణి, విజ‌యదుర్గ‌, రాణి, భార్గ‌వ్, అయ్య‌ప్ప త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అర్జున్‌; కెమెరాః పి.నారాయ‌ణ నాయుడు; కొరియోగ్ర‌ఫీః వినోద్‌; స‌హ‌నిర్మాత‌లుః ప్ర‌వీణ్ కుమార్‌, న‌వీన్ కుమార్‌, ధ‌ర‌ణిధ‌ర్‌, దేవా; నిర్మాత‌లుః బి.య‌న్‌.రెడ్డి; క‌థ‌-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వంః టి.రాము.

Recommended