Skip to playerSkip to main content
  • 8 years ago
Nara Rohith's latest movie is Aatagallu. Jagapati babu is playing crucial role in this movie. Film unit wraped Aatagallu shooting recently. Parchuri Murali is the director for the movie. This movie is going to release very soon. This Movie is Produced by Ravindra Nath, Vasireddy, Sivaji Prasad, Makkena Ramu and Vadlapudi Jithendra under The Friends Movie Creations Banner. The Movie unit Releases Trailer Of the Movie Aatagallu as on this ocassion, all the Actors of this movie shares their experiences in this event. And This Movie is going to be released on july 5th worldwidely. Aatagalu is an upcoming telugu movie starring Nara Rohith as the hero while Jagapathi Babu plays the antagonist.
సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన చిత్రం "ఆటగాళ్లు". పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటెలిజంట్ థ్రిల్లర్ కి "గేమ్ విత్ లైఫ్" అనేది ట్యాగ్ లైన్, ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ.. "క‌థ న‌చ్చి ఇద్ద‌రు హీరోలు న‌టించ‌డానికి అంగీక‌రించారు. నారా రోహిత్‌గారు, జగపతిబాబుగారు ఇలాంటి క‌థ‌ను ఒప్పుకోవ‌డం వ‌ల్ల మంచి కథ తెరకెక్కింది అని అన్నారు. నారా రోహిత్-జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొంటాయి. రామోజీ ఫిలిమ్ సిటీలో చిత్రీకరణ పూర్తయ్యింది. నిన్న సాయంత్రం సెట్ లో గుమ్మడికాయ కూడా కొట్టేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర నటి నటులు పాల్గొని తమ అనుభవాలను పంచుకొన్నారు. ఈ చిత్రం విజయం స్సదిస్తది అని ధీమా వ్యక్తం చేసారు.

Recommended