Skip to playerSkip to main content
  • 8 years ago
ఫిజిక్ పాడవుతుందని ఆ పనిచేయడానికి ముందుకు రారు. తల్లి పాలే బిడ్డకు శ్రేష్టం అని ఎంతమంది చెప్పినా కూడా కొందరు డబ్బా పాలతోనే పిల్లలను పెంచుతుంటారు.
మోడలింగ్ రంగంలో కూడా చాలా మంది మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వడానికి సందేహిస్తారు..
అమెరికాలోని మియామీలో నిర్వహించిన స్విమ్ సూట్ ఫ్యాషన్ షోలో మార్టిన్ బికినీ ధరించి తన ఐదు నెలల పాపకు పాలిస్తూ ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేసింది. ఈ వీడియో - ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మోడల్ మామ్’ హ్యాష్ ట్యాగ్ తో సంచలనమవుతున్నాయి.

Recommended