Skip to playerSkip to main content
  • 8 years ago
Sagara Teeram lo movie busy in post production stage. Dharma Rao Jagatha is the Director. Tadala Veera Bhadra Rao as producer. Dishanth, Aishwarya Addala are the lead pair for the movie.
#SagaraTeeram
#AishwaryaAddala
#Dishanth

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 'సాగరతీరంలో' చిత్రం ధర్మారావు జగతా దర్శకత్వంలో నిర్మాత తడాలా వీరభద్రరావు రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో వైజాగ్ సత్యానంద్ మాస్టర్ శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటులు వినోద్, నరేంద్ర, హాస్యనటులు అంబటి శ్రీను, నామాల మూర్తి, రంగస్థలంలో నెగటివ్ రోల్ పోషించిన పవన్ సురేష్, యువ నటులు ఉదయ్ పులిమే, సూర్య తేజ సుంకర, సిద్దు రాయవు రెడ్డి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
కోనసీమ పరిసర ప్రాంతాలైన అమలాపురం, ముమ్మిడివరం, పాండిచ్చేరి యనంతో పాటు ఎన్ రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీరప్రాంతాల్లో ప్రధాన తారాగణం పాల్గునగా సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

Recommended