N. T. Rama Rao is a teacher in a government primary school. His wife is Anjali Devi . Nagabhushanam is the school proprietor. The teacher lives with a commitment to the basic values of life. He has two sons Rama Krishna and Krishnam Raju and a daughter T. Padmini . The school children built a house for their teacher with love and affection. After retirement, Raghava Rao has no choice but to live with his children.
#N.T.Rama Rao
#AnjaliDevi
#Nagabhushanam
#RamaKrishna
#KrishnamRaju
ఎన్.టి.రామారావు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. భార్య అంజలీదేవి. నిజాయితీతో విలువలతో కూడిన జీవితం గడుపుతూ ఉంటాడు. కృష్ణంరాజు,రామకృష్ణలు ఆయన కుమారులు. మాష్టారు కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటాడు. పదవీ విరమణ తరువాత దంపతులు పిల్లల పంచన ఉండవలసి వస్తుంది.