• 8 years ago
Bigg Boss Telugu 2 110 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 108 days. After 109 days of the game, Roll Rida Eliminated from the house. In this occassion, Nannu dochukonduvate hero Sudheer Babu, Nabha Natesh entered into Bigg Boss house.
#BiggBossTelugu2
#kaushal
#tanish
#rollrida
#nabhanatesh
#sudheerbabu

గ్‌బాస్ తెలుగు సీజన్ 2 మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలేకు చేరబోతోంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం అంతా గొడవలు పడే టాస్కులకు చోటు లేకుండా షోను చాలా సరదాగా రన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఐదురుగురు ఇంటి సభ్యులు గడిచిన వందరోజుల్లో ఇంట్లో ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తించారు, వారి వ్యక్తిత్వం ఏమిటో విశ్లేషిస్తూ... వారి గురించి ప్రోమోలు ప్రదర్శించారు. గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్లో దీప్తి, సామ్రాట్, తనీష్ గురించిన బిగ్ బాస్ ఇంటి చరిత్రను చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో వారి గురించి మొత్తం పాజిటివ్‌గా చూపించడంతో హ్యాపీగా ఫీలయ్యారు. గీత, కౌశల్ గురించి శుక్రవారం చూపించే అవకాశం ఉంది.

Recommended