• 8 years ago
Your husband is shooting with Nana Patekar. Tanushree was thankful to Sonam Kapoor, Swara Bhasker and Richa Chadhdha for their support.
#tanusridutta
#nanapatekar
#twinkle khanna
#bollywood
#hornokplease


తనుశ్రీ దత్త.. ఇప్పుడు జాతీయ మీడియాని సైతం కుదిపేస్తున్న పేరు ఇది. బాలీవుడ్‌లో మీ టూ క్యాంపైన్‌కు తనుశ్రీ వ్యాఖ్యలు ఊపు తెచ్చాయి. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి తనుశ్రీ దత్త ధైర్యంగా వెల్లడించింది. నానా పాటేకర్, వివేక్ అగ్నిహోత్రిపై ఆమె చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దీనితో బాలీవుడ్ లో లైంగిక వేధింపుల చర్చ తెరపైకి వచ్చింది. తన వ్యాఖ్యలపై వేగంగా మారుతున్న పరిణామాలని తనుశ్రీ గమనిస్తోంది.

Recommended