Skip to playerSkip to main content
  • 8 years ago
Savyasachi movie is a romantic action entertainer directed by Chandoo Mondeti and produced by Mythri movie makers banner while M M Keeravani scored music for this movie.Naga Chaitanya and Nidhhi Agerwal are playing the main lead roles in this movie along with Madhavan plays crucial role in this movie.
#Savyasachi
#NagaChaitanya
#NidhhiAgerwal
#MMKeeravani
#ChandooMondeti
#tollywood

‘ప్రేమమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చైతూ-చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ‘సవ్యసాచి’ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. మాధవన్, భూమికలు కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది.

Recommended