Utthara Movie Trailer, Latest Telugu Movie on Mango Music. #Utthara 2019 Latest Telugu Movie ft. Sreeram, Karronya Katrynn, and Ajay Ghosh. Directed and produced by SR Thirupathi under the banner Live In C Creations. Music composed by Suresh Bobbili. Co-Produced by Sripathi Gangadas
#UttharaMovieTrailer
#Sreeram
#Karronya
#Tirupathi
#SureshBobbili
#LatestTeluguMovie
లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తిరుపతి యస్ ఆర్ దర్శకుడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. రొమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఉత్తర ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.