Skip to playerSkip to main content
  • 7 years ago
Seenayya is a romantic entertainer movie directed by Nnarasimmha and produced by Dil Raju. The movie cast includes For the first time Director VV Vinayak playing the main lead role while Mani Sharma scored music.
#VVVinayak
#Seenayya
#Dilraju
#ManiSharma
#Nnarasimmha
#tollywooddirectors
#tollywood

వివి వినాయక్ హీరోగా అవతారమెత్తాడు. వినాయక్ కు నటించడం కొత్తేమీ కాదు.. ఠాగూర్ సినిమాలో అద్భుతమైన పాత్రలో జీవించి అందర్నీ మెప్పించాడు. ఇక పూర్తి స్థాయిలో కనిపించి అందర్నీ అలరించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన సీనయ్య పోస్టర్ రిలీజ్ అయింది. నేడు వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ అదిరిపోయాయి. మాస్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీలో వినాయక్.. మెకానిక్గా కనిపించనున్నట్లు అర్థమవుతుంది. ఈ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమాకు నరసింహా దర్శకత్వం వహించనున్నాడు.

Recommended