Skip to playerSkip to main content
  • 7 years ago
#BetheREALMAN : Filmmaker SS Rajamouli, on Monday, took the "Be the real man" challenge and shared the video on his Twitter profile. 'Be the real man' challenge is aimed to break the stereotype and encourage men to help women in household chores.
#BetheREALMAN
#BetheREALMANchallenge
#RRRMovie
#SSRajamouli
#RamCharan
#JrNTR
#chiranjeevi
#Tollywoodstars

ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచం లోని చాలా దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే అందరు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఇళ్లల్లోనే ఉంటున్న అందరు ఇంటి పనులు చేస్తూ సరదాగా వాళ్ళ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇది సెలబ్రిటీలకు మినహాయింపు ఏమీ కాదు. ఎప్పుడు బిజీగా గడిపే సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమై ఇంటిపనులు చేస్తూ వారి వీడియోలను షేర్ చేస్తున్నారు.

Recommended