Kottaga Rekkalochena first look unveiled
#LagadapatiSridhar
#KottagaRekkalochena
#VikramSahidev
#Tollywood
#Uppena
విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ జంటగా నటిస్తున్న చిత్రం కొత్తగా రెక్కలొచ్చెనా. చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ ఏర్పాటు చేసిన ఉప్పెన అభినందన సభలో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఉప్పెన టీమ్ విడుదల చేసింది. శ్రీధర్ మాట్లాడుతూ రెండు జనరేషన్ల మధ్య ఎమోషన్స్ క్యారీ చేస్తూ కొత్తగా రెక్కలొచ్చెనా తీశాం. ప్రదీప్ బి అట్లూరి చక్కని కథ ఎంచుకున్నారు. ఉప్పెన క్లైమాక్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల క్లైమాక్స్ తరహాలో ఉండడం గొప్ప విషయం అని అన్నారు.