Watch Cheruvaina Dooramaina Movie Public Talk Here. Movie ft. Sujith, Tharunika, Benarjee, Manichandan, Rajeshwari Nair,Shashi. Directed by Kanuri Chandrasekhar. Music Director is Sukumar Pammi. Here is the Hero Sujith Speech
#CheruvainaDooramainaMoviePublicTalk
#Sujith
#CheruvainaDooramainaMovieReview
#Tharunika
#KanuriChandrasekhar
#AnilRavipudi
#Tollywood
తెలుగు సినీ పరిశ్రమ ఎంతో మంది సినీ వారసులను అక్కున చేర్చుకొంటూ ప్రోత్సాహిస్తున్నది. చాలా మంది తమ ప్రతిభతో వెండితెర మీద రాణించేందుకు ప్రయత్నించి తమ అదృష్ణాన్ని పరీక్షించుకొంటున్నారు. ఇదే కోవలో నటుడు, కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి తెలుగు సినీ తెరకు పరిచయం అవుతున్నారు. చేరమైన దూరమైన చిత్రంతో ఆగస్టు 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మర్డర్ మిస్టరీతో ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం