Skip to playerSkip to main content
  • 5 years ago
Watch Mass Maharaja Raviteja Released Venuvu lo Song from Natyam Movie
#RaviTeja
#MassMaharaj
#NatyamMovie
#Tollywood

నాట్యంఅంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజర్, సాంగ్స్‌కి ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా నాట్యం సినిమా నుండి వేణువులో చేర‌ని గాలికి సంగీతం లేదు...` అనే పాట‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Category

🗞
News

Recommended