Watch Seetamanohara Sriraghava Movie Opening
#SeetamanoharaSriraghavaMovieOpening
#ViratRaj
#RevaKaurase
#DurgaSrivatsasaK
#Tollywood
వందన మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న “సీతా మనోహర శ్రీ రాఘవ” చిత్రంలో విరాట్ హీరోగా నటిస్తున్నాడు. సీనియర్ నటుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ హీరోగా టాలీవుడ్ లోకి ఈ మూవీ ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు.