Skip to playerSkip to main content
  • 2 years ago
Guntakallu Railway DCM Inspection in Anantapur Railway Station : అమృత్ భారత్ పథకంలో (Amrit Bharat Station Scheme) భాగంగా రెండు దశల్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు చేస్తున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. డివిజన్​లోని అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో జరుగుతున్న నిర్మాణ పనులను డీసీఎం శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ కోసం రెండు దశల్లో రూ. 446 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. అనంతపురం రైల్వేస్టేషన్​లో ఆరు చోట్ల ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Category

🗞
News

Recommended