Skip to playerSkip to main content
  • 1 week ago
Special Interview With Dr. Kaveti Srinivasa Rao On America Studies : అమెరికాకు వెళ్లాలి. అక్కడే చదువుకోవాలి. తరవాత స్థిరపడాలి. ఇవన్నీ ఒకప్పటి ఆలోచనలు. ఆ రోజులు వేరు. ఇప్పుడు అమెరికాలోని పరిస్థితులు వేరు. వలస విధానాల్లో రోజుకో మార్పు తీసుకొస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. తమ దేశ భద్రతే ముఖ్యమని కచ్చితంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారు ఏ చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడక తప్పడం లేదు. కొత్త నిబంధనలను ఎప్పటికప్పుడు తెలుసుకోకపోతే సమస్యలు ఎదుర్కో వాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని వివరిస్తున్నారు అంతర్జాతీయ న్యాయ నిపుణులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి. అమెరికా వలస విధానాల్లో వస్తున్న మార్పులను గమనించాలని సూచిస్తున్నారు. వీసా జారీ ప్రక్రియ మునుపటిలా లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అమెరికా వెళ్లాలన్న కల నెరవేరకపోవచ్చు అని అంటున్నారు. వీటితో పాటు అమెరికాలో ఇమిగ్రేషన్‌కు సంబంధించిన తాజా పరిణామాలన్నింటినీ ప్రత్యేకంగ వివరించారు డాక్టర్ శ్రీనివాసరావు. 

Category

🗞
News
Transcript
00:05বિ বિ ব སલે
00:13Thank you very much.
00:40Thank you very much.
01:15Thank you very much.
01:28Thank you very much.
02:24Thank you very much.
02:33Thank you very much.
02:40Thank you very much.
03:25Thank you very much.
03:33Thank you very much.
03:48Thank you very much.
04:18Thank you very much.
04:41Thank you very much.
05:01Thank you very much.
05:31Thank you very much.
05:58Thank you very much.
06:29Thank you very much.
07:06Thank you very much.
07:29Thank you very much.
08:04Thank you very much.
Comments

Recommended