Skip to playerSkip to main content
  • 1 week ago
MLA Eluri Samba Shiva Rao Scattered Seed Balls On The Hill : సాగర్‌ జలాలను బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. చెరువుల్లోకి చేరుతున్న నీటి పరిస్థితిని, సాగర్‌ జలాల ప్రవాహాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజుపాలెం మేజర్‌ వద్ద సాగర్‌ నీటి ప్రవాహాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. వీటిని వర్షాల సమయంలో ఖాళీ ప్రదేశాలు, కొండలు, అటవీ ప్రాంతాల్లో విసిరితే వర్షం నీటికి మట్టి కరిగి లోపలున్న విత్తనాలు మొలకెత్తుతాయన్నారు. నీరు ఏ మేరకు వస్తోంది, చెరువులకు తరలించే అవకాశాలు, అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. రాజుపాలెం మేజర్ పరిధిలో ఇసుకదర్శి, నాగరాజుపల్లి, మార్టూరు, రాజుపాలెం, జోన్నతాలి, కొణిదెన చెరువులను పూర్తిస్థాయిలో నింపాలని అధికారులను ఆదేశించారు. పర్చూరు నియోజకవర్గంలోని చెరువులన్నీ సాగర్‌ జలాలతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Category

🗞
News
Transcript
00:27NKG3.
00:31There is a tap root system.
00:33There is a tap root system.
00:34There is a lot of moisture in the air.
00:36There is a lot of moisture in the air.
00:39We can't do that.
00:46There is a lot of moisture in the air.
00:49We can use seed ball technology.
00:52We can put in the air.
00:54Here is the quality of the air.
00:58It is a source of salt.
Comments

Recommended