Skip to playerSkip to main content
  • 24 minutes ago
గచ్చిబౌలి డివిజన్‌లోని ఎన్టీఆర్‌ నగర్‌లో అధికారులు భవనం కూల్చివేత చేపట్టారు. ప్రమాదకరంగా ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చి వేశారు. అక్రమంగా భవనాన్ని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.

Category

🗞
News
Comments

Recommended