Skip to playerSkip to main content
  • 18 minutes ago
ఓరుగల్లు గణేశ మండపాల్లో విభిన్న రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. మట్టి గణపతులతో గట్టి సందేశం ఇచ్చేలా దర్శనమిస్తున్నారు. గీత భవన్​ వద్ద 5 వేల చీరలతో బొజ్జ గణపయ్య భక్తుల్ని ఆధ్యాత్మికతతో ముంచెత్తున్నాడు.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.
Comments

Recommended